HOME » VIDEOS » Politics » CONGRESS LEADER KUSHBOO COUNTER TO MIM CHIEF ASADUDDIN OWAISI ON BRIBE ALLEGATIONS

Video: అసదుద్దీన్ లంచం ఆరోపణలకు ఖుష్బూ కౌంటర్

తెలంగాణ16:48 PM November 20, 2018

కాంగ్రెస్ పార్టీ తనకు రూ.25లక్షలు లంచం ఆఫర్ చేసిందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన ఆరోపణలకు ఆ పార్టీ నేత ఖుష్బూ కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్ ఆయన స్థాయి అంతే అని చెప్పాలనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. అసద్ వద్ద సాక్ష్యాలు ఉంటే మొదట వాటిని బయటపెట్టాల్సిందన్నారు.

webtech_news18

Top Stories