కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేందర్ నగర్ లో జన ఆక్రోష్ పేరిట ఏర్పాటు చేసిన ప్రచార సభలో హార్దిక్ పటేల్ ప్రసంగిస్తుండగా, వేదికపై దూసుకువచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అతని చెంప ఛెళ్లు మనిపించాడు. దీంతో ఒక్క సారిగా సభా స్థలిలో గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం హార్దిక్ పటేల్ పై దాడి చేసిన వ్యక్తిని చుట్టుముట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నిందితుడిని చితకబాదారు. అయితే నిందితుడు ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
Video: రాహుల్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: న
Video: అందులో తప్పేముంది.. రేప్ ఇన్ ఇండియా
Video: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇర
Video : పార్లమెంటుపై దాడిలో అమరులకు ప్రధ
Video : క్షమాపణ చెప్పను.. రాహుల్ గాంధీ..
Video : మంచు మయమైన శ్రీనగర్... హైవే క్లోజ్...
Video : బర్త్‌డే పార్టీలో గన్ ఫైరింగ్ కలక
Video : బైకును తొక్కిపడేసిన ఏనుగు... వైరల్
Video: కందర్పాడలో 23 మందికి ఫుడ్ పాయిజనిం
Video : పెయింటింగ్స్‌తో యువకుడి సందేశం...