హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన సోనియా గాంధీ

జాతీయం13:17 PM August 15, 2019

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ భారత పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేత కపిల్ సిబల్ సహా పలువురు పాల్గొన్నారు.

webtech_news18