హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేసీఆర్ అపరిచితుడు.. మాజీ ఎంపీ పొన్నం విమర్శలు

తెలంగాణ16:07 PM January 02, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌ను లండన్, న్యూయార్కు లాగా చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అపరిచితుడిలా తయారయ్యారని మండిపడ్డారు. నిన్న చెప్పిన మాట ఇవాళ గుర్తుండడం లేదని.. ఇవాళ చెప్పింది రేపు అమలు కావడం లేదని విమర్శించారు పొన్నం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading