హోమ్ » వీడియోలు » రాజకీయం

video: ఆ విషయంలో నార్త్ ఇండియా మహిళలే గ్రేట్: రాహుల్ గాంధీ

జాతీయం05:03 PM IST Mar 13, 2019

మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తర భారతంలో కంటే దక్షిణ భారతంలో మహిళలు మరింత మెరుగ్గా రాణిస్తున్నారని చెప్పారు. అయితే చట్టసభల్లో వారి ప్రాతినిథ్యం తక్కువగా ఉండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. చెన్నైలో పర్యటన సందర్భంగా కాలేజీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు.

webtech_news18