హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కొడితే సిక్స్ కొట్టాలి.. రాహుల్ గాంధీ బ్యాటింగ్ చూశారా..

జాతీయం20:08 PM October 18, 2019

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే రాహుల్ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడి.. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించారు. హర్యానా ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. దాంతో రెవారిలో దిగిన రాహుల్.. స్థానిక చిన్నారులతో క్రికెట్ ఆడారు.

webtech_news18