హోమ్ » వీడియోలు » రాజకీయం

video: ఏపీ ప్రజలను మోదీ మోసం చేశారు: రాహుల్ గాంధీ

జాతీయం13:42 PM February 11, 2019

ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... దేశంలో భాగం కాదన్నట్టుగా ఏపీని వదిలివేశారని ఆరోపించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ మోదీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

webtech_news18