HOME » VIDEOS » Politics » CM KCR VISITS VEMULAWADA TEMPLE OFFERS PRAYERS AVR

Video : కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు..

తెలంగాణ14:08 PM December 30, 2019

వేములవాడ రాజన్న సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

webtech_news18

Top Stories