హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ...

తెలంగాణ20:09 PM November 25, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళి సైతో భేటీ అయ్యారు. చాలా రోజుల తరువాత గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్ ఆమెతో పలు కీలకమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటికీ నుంచి గవర్నర్‌ను సీఎం కేసీఆర్ ఇంతవరకు కలవలేదు. ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలపై సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్న సీఎం కేసీఆర్.. దానిపై కూడా గవర్నర్‌కు వివరించారని వార్తలు వినిపిస్తున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading