హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అసెంబ్లీని ఫామ్‌హౌజ్‌కు తరలిస్తున్నారు...కేసీఆర్‌పై ఉత్తమ్ ధ్వజం

తెలంగాణ18:52 PM June 06, 2019

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరినా స్పీకర్ పట్టించుకోలేదని...ఇప్పుడు సీఎల్పీని టీఆర్ఎస్‌లో ఎలా విలీనం చేస్తారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీని కూడా ఫామ్‌హౌజ్‌కు తరలించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading