హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: భారీ వర్షం... కేసీఆర్ సభకు బ్రేక్

తెలంగాణ15:56 PM October 17, 2019

హుజూర్ నగర్‌లో సీఎం కేసీఆర్ పాల్గొనబోయే సభకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఈ సభలో సీఎం ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యానిస్తారని, ఏదో ఒక ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ, కొద్దిసేపట్లో సభ ప్రారంభం కానుందనగా భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. వర్ష ప్రభావానికి వేదిక చిందరవందరగా మారింది. సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు తడిసిముద్దయ్యారు.

webtech_news18