హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : గజ్వేల్‌లో కేసీఆర్ మనుమడు హిమాన్షు

తెలంగాణ15:12 PM June 27, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు గురువారం గజ్వేల్ పట్టణంలో సందడి చేశారు.పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్,అడిటోరియం, సీఎం క్యాంపు కార్యాలయం, పాండవుల చెరువు,ఎడ్యుకేషన్ హబ్, హార్బన్ పార్క్ లను సందర్శించారు. హిమాన్షు వెంట గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడి పెళ్లి భాస్కర్ తదితరులు ఉన్నారు.గజ్వేల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయని ఇతర నియోజకవర్గాలకు రాష్ట్రానికి గజ్వేల్ నియోజకవర్గం రోల్ మోడల్‌గా నిలిచేలా చేశారని హిమాన్షు అన్నారు.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం తర్వాత గజ్వేల్‌లో ఒకరోజంతా గడుపుతానని చెప్పారు.

webtech_news18