హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్ర మంత్రికి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

తెలంగాణ19:05 PM November 11, 2019

ప్రగతి భవన్లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం గురించి సీఎంని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్నిపవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మిషన్ భగీరథ పథకం తరహాలో దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలుచేసే యోచనలో కేంద్రం ఉందన్నారు గజేంద్ర.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading