హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కేసీఆర్

తెలంగాణ15:31 PM August 21, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు చేరుకున్నారు. అక్కడ కోమటిబండలో కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్‌ను మోడల్‌గా తీసుకొని అభివృద్ధి చేయాలని సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

webtech_news18