హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఆస్పత్రి నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ07:24 AM January 22, 2020

నిన్న రాత్రి అస్వస్థతతో సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. రిపోర్టును పరిశీలించి సాధారణ జర్వమేనని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు.

webtech_news18