హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీడీపీ మళ్లీ రావడం చారిత్రాత్మక అవసరం....ఎన్నారైలతో చంద్రబాబు..!

అంతర్జాతీయం15:00 PM September 24, 2018

అమెరికాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదివారం న్యూయార్క్‌లో ఎన్నారైలతో భేటీ అయ్యారాయన. బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు... ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. ఎన్నారైలంతా టీడీపీకి ఓటు వేయాలని కోరారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading