సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మనవడితో కలిసి సరదాగా ఎడ్లబండిని నడిపారు.