హోమ్ » వీడియోలు » రాజకీయం

గుంటూరు జిల్లాలో టిడిపి వైసీపీల మధ్య ఘర్షణ..కత్తులు, గొడ్డళ్లతో దాడులు

ఆంధ్రప్రదేశ్01:47 PM IST May 25, 2019

రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో టిడిపి వైసీపీ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు కత్తులు గొడ్డళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో రెండు పార్టీల కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

webtech_news18