హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మంత్రి ముందే టీఆర్ఎస్ కార్యకర్తల రచ్చరచ్చ..

తెలంగాణ15:47 PM August 14, 2019

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో టిఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి ముందే టీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగారు. నువ్వు ఎంతంటే నువ్వు ఎంత అంటూ ఘర్షణకు దిగారు.

webtech_news18