హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అసోంలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు

జాతీయం16:11 PM December 14, 2019

అసోంలోని గువహటిలో విధించిన కర్ఫ్యూను శనివారం తాత్కాలికంగా సడలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన కారణంగా అసోంలో నిరసనల వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు అధికారులు అక్కడ నిరసనలు అరికట్టేందుకు కర్ఫ్యూ విధించారు.

webtech_news18