హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: CAAపై స్పష్టత ఇచ్చిన ప్రధాని మోదీ

జాతీయం11:22 AM January 12, 2020

CAAపై లేని పోని అపోహలు వద్దన్నారు ప్రధాని మోదీ. అనవసరంగా ప్రతిపక్షాలు దీనిపై తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేది కాని... రద్దు చేసేది కాదన్నారు. పశ్చిమబెంగాల్ బెలూర్ మఠం సందర్శించిన ప్రధాని ఈ సందర్బంగా దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.వివేకానందుని జయంతి సందర్భంగా ఔరాలో ఉన్న బెలూర్ మఠాన్ని ఆయన సందర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading