HOME » VIDEOS » Politics

ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబును పరామర్శించిన చిరంజీవి..

ఏపీ క్యాబినేట్ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సురేష్ బాబు (46) ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఇక సోదరుడి మరణంతో విషాదంలో ఉన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి  పరామర్శించారు.

webtech_news18

Top Stories