హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్19:07 PM September 11, 2019

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దళితులను దూషించినందుకు ఆయనపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన భార్య అనారోగ్యం కారణంగా చింతమనేని అజ్ఞాతం వీడారు. దుగ్గిరాలలోని ఇంటి వద్ద పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశారు.

webtech_news18