హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అది వైసీపీ జెండా కాదు.. సాయిబాబా చీరపై అర్చకుల క్లారిటీ

ఆంధ్రప్రదేశ్17:23 PM November 29, 2019

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సాయిబాబా విగ్రహానికి వైసీపీ జెండా కప్పారన్న ప్రచారం ఏపీలో తీవ్ర దుమారం రేపింది. వైసీపీ వాళ్లు దేవుళ్లను కూడా వదలడం లేదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఘటనపై ఆలయ అర్చకులు క్లారిటీ ఇచ్చారు. అది వైసీపీ జెండా కాదని.. ఓ భక్తురాలు సాయిబాబాకు కానుకగా ఇచ్చిన చీర అని స్పష్టం చేశారు. దీనికి ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading