హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: స్పీకర్‌ తమ్మినేనిని కించపరచలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్22:15 PM December 11, 2019

ఏపీలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై మండిపడ్డారు చంద్రబాబు. తాను ఎక్కడా స్పీకర్‌ను కించపరచలేదని.. సభా మర్యాద కాపాడాలని మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన నన్ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తారా అని విమర్శించారు. సభా మర్యాదల గురించి వీళ్లా మాట్లాడేది అని ధ్వజమెత్తారు చంద్రబాబు.

webtech_news18