హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పోలీసుల తీరుపై చంద్రబాబు అసహనం

ఆంధ్రప్రదేశ్16:03 PM January 12, 2020

పోలీసుల తీరుపై మండిపడ్డారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. రైతుల్ని విచక్షణా రహితంగా కొట్టడం దారుణమన్నారు. మీ బాస్ చెప్పిన మాటలు విని ఇలా కొట్టడం కరెక్ట్ సరికాదన్నారు. పోలీసుల లాఠీ ఛార్జ్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నదాతల్ని ఆయన పరామర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading