హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : దేశాన్ని కాపాడాల్సిన భాద్యత నాపైన వుంది..చంద్రబాబు

జాతీయం06:55 PM IST Nov 08, 2018

బెంగళూరు వెళ్లిన చంద్రబాబు, దేవెగౌడతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా కలిసారు. ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ... లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలనీ, దేవెగౌడతో మంచి బంధాలు ఉన్నాయన్నారు. దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ సంస్థల్ని కేంద్రం నాశనం చేస్తుందని, అందుకోసమే కలసామన్నారు.

webtech_news18