HOME » VIDEOS » Politics » CHANDRABABU NAIDU SAYS HE HAS MORE WEAPONS TO STOP THREE CAPITALS BILL IN LEGISLATIVE COUNCIL BA

Video: రేపు శాసనమండలిలో ప్రయోగించేందుకు చంద్రబాబు మరో అస్త్రం...

ఆంధ్రప్రదేశ్23:05 PM January 21, 2020

శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి మూడు రాజధానుల బిల్లు పాక్ కానివ్వకుండా చేయడానికి తమ వద్ద ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.‘ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడి పోయింది. రేపు బిల్స్ పై చర్చ కూడా పెట్టకూడదు. బిల్స్ పై వోటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా మాకు మద్దతుగా నిలుస్తారు. ప్రభుత్వం ఈ విషయం లో ఏమి చెయ్యలేదు. మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. నేటి వోటింగ్ లో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన... రేపు ఎలా నిలుస్తుంది.’ అని అన్నారు.

webtech_news18

Top Stories