హోమ్ » వీడియోలు » రాజకీయం

ఛలో ఆత్మకూరు వదిలి పెట్టే సమస్యే లేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్12:10 PM September 11, 2019

ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని వదిలిపెట్టే సమస్యే లేదన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బాధితులకు న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదన్నారు. మళ్లీ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకూడదు. ఆత్మకూరు కొనసాగుతుంది... ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొనే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు.

webtech_news18