హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నరసరావుపేటలో చంద్రబాబు పర్యటన...

ఆంధ్రప్రదేశ్22:33 PM January 12, 2020

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించారు. అమరావతి పరిరక్షణ పేరుతో చంద్రబాబు గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో పర్యటించిన చంద్రబాబు ఇవాళ నరసరావుపేటలో రోడ్ షో నిర్వహించారు.

webtech_news18