హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబుకు మెడికల్ ఎమర్జెన్సీ... వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్18:22 PM December 12, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మీద వైసీపీ ఎమ్మెల్యేలు జోక్స్ వేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు సభలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మానసిక వ్యాధి ఉందని, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందని, వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చూపించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జబ్బు నయమైన తర్వాత అసెంబ్లీకి తీసుకురావాలని సూచించారు.

webtech_news18