హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మీరు తప్పు చేసి.. ఏపీ - తెలంగాణ గొడవలా చిత్రీకరిస్తారా?: జగన్

ఆంధ్రప్రదేశ్21:27 PM March 06, 2019

ఓ వైపు ప్రజల డేటాను అక్రమంగా సంపాదించడమే కాకుండా దాన్ని ఆంధ్ర, తెలంగాణ మధ్య గొడవలా చిత్రీకరిస్తారా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేసి దాన్ని రెండు రాష్ట్రాల మధ్య వైరంలా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

webtech_news18