హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జనం సొమ్ముతో లగ్జరీ టూర్లా? చంద్రబాబుపై జీవీఎల్ ఫైర్

ఆంధ్రప్రదేశ్22:15 PM November 09, 2018

తన రాజకీయ మైలేజ్ కోసం చంద్రబాబునాయుడు ప్రజల డబ్బుతో దేశం మొత్తం తిరుగుతూ లగ్జరీగా గడుపుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. చంద్రబాబు కలిసే వారిలో చాలా మంది బీజేపీ చేతిలో ఓడిపోయిన వారేనని.. రాబోయే ఎన్నికల తర్వాత కూడా వారంతా కలసి ఓటమిని సెలబ్రేట్ చేసుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading