హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబు డబుల్ స్టాండ్.. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

ఆంధ్రప్రదేశ్18:13 PM September 21, 2019

లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఉంటున్న చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. గతంలో లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమమని దేవినేని చెబితే, చంద్రబాబు మాత్రం అది ప్రభుత్వం భవనం అని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ఇప్పుడు నోటీసులు ఇవ్వగానే మళ్లీ ఆ బిల్డింగ్ తనది కాదంటున్నారని పార్థసారథి ఆరోపించారు.

webtech_news18