హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వాళ్లకు సలహాలు...మాపైన చర్యలా?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్10:13 AM April 16, 2019

ఏపీలో ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఢిల్లీలో సీఈసీని కలిసిన చంద్రబాబు 50శాతం వీవీ ప్యాట్లను లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్ల ఏమైనా అడిగితే వారికి సలహాలు ఇస్తున్నారు. కానీ మేం ఏమైనా ఆరోపణలు చేస్తే మాపై చర్యలు తీసుకుంటున్నారంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.

webtech_news18