ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భోగీ సంబరాల్లో పాల్గొన్నారు.అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన... జీఎన్ రావు కమిటీ నివేదికను మంటల్లో వేసి దగ్ధం చేశారు. దీంతో అక్కడున్న వారంతా కూడా జీఎన్ రావు కమిటీ నివేదికను మంటల్లో కాల్చి బూడిద చేశారు.