హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబూ అందులో మీరే సీనియర్: మోదీ

ఆంధ్రప్రదేశ్15:46 PM February 10, 2019

గుంటూరు సభలో చంద్రబాబునాయుడు మీద ప్రధాని నరేంద్రమోదీ సెటైర్లు వేశారు. ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడం, పార్టీలతో పొత్తులు మార్చడం, మామకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబే సీనియర్ అంటూ మోదీ ఎద్దేవా చేశారు.

webtech_news18