హోమ్ » వీడియోలు » రాజకీయం

చంద్రబాబు ప్రారంభించినట్లు పాతతేదీలతో శిలాఫలకం..అంతలోనే ధ్వంసం

కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో పాత తేదీలతో ఓ శిలాఫలకాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రారంభించినట్లు దీన్ని పూలతో అలంకరించారు. ఇంతలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.

webtech_news18