హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఆర్టీసీ ఛార్జీలపై చంద్రబాబు, బాలకృష్ణ నిరసన

ఆంధ్రప్రదేశ్10:59 AM December 11, 2019

ఆర్టీసీ ఛార్జీలపై టీడీపీ ఆందోళనకు దిగింది. ప్లకార్డులు పట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసనకు దిగారు.

webtech_news18