హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హీరో చిరంజీవిని చూసి వణికిపోయిన చంద్రబాబు: బైరెడ్డి

ఆంధ్రప్రదేశ్15:04 PM December 15, 2018

హీరో చిరంజీవిని చూసి చంద్రబాబు వనికారని అన్నారు..రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇంకా ఆయన మాట్లాడుతూ...చిరంజీవి ఏలాగైతే..పార్టీ పెట్టి నష్టపోయాడో..అలాగే..పవన్ కళ్యాన్ కూడా నష్టపోతారని జోస్యం చెప్పారు. చిరంజీవి తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు హాజరైన జనాన్ని చూసి చంద్రబాబు హాడలిపోయారన్నారు.

webtech_news18