హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సన్నీడియోల్‌కు ముద్దు పెట్టిన మహిళ.. షాక్ అయిన బాలీవుడ్ హీరో..

జాతీయం17:54 PM May 09, 2019

దేశభక్తి, మాస్ యాక్షన్ సినిమాలతో పాపులర్ అయిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్‌ బీజేపీ అభ్యర్థిగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభకు పోటీ చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఆయన తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం రోడ్ షో నిర్వహించారు. ఓ వ్యాన్‌పై కూర్చొని అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఓ మహిళ ఆయన వద్దకు వచ్చేందుకు ఆరాట పడింది. దాన్ని గ్రహించిన సన్నీ.. ఆమెను వ్యాన్‌పైకి ఆహ్వానించారు. చేతి అందించి మరీ పైకి రమ్మన్నారు. అయితే, వ్యాన్‌పైకి ఎక్కిన మహిళ కరచాలనం చేస్తూ సన్నీ చెంపపై ముద్దు పెట్టింది. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ షాక్‌లోనే చిరునవ్వు చిందిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading