HOME » VIDEOS » Politics

Video: బాలాకోట్ దాడులతో లబ్ది పొందితే తప్పేంటి?: నిర్మల సీతారామన్

న్యూస్ 18 అజెండా ఇండియా ఈవెంట్‌కు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రేక్స్ బీజేపీ రాజకీయా ప్రయోజనాలకు వాడుకుంటుందన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. దేశ భద్రతయే తమ పార్టీ ప్రధాన అజెండా అన్నారు. దేశ రక్షణ కోసమే సర్జికల్ స్ట్రైక్స్ చేశామన్నారు. ఆ క్రెడిట్ బీజేపీ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారామె.

webtech_news18

Top Stories