హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పార్టీ నేతలను గాడిదపై ఊరేగించిన కార్యకర్తలు

జాతీయం14:57 PM October 22, 2019

రాజస్థాన్‌లో బీఎస్సీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఎస్సీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్, బీఎస్పీ రాజస్థాన్ మాజీ ఇంచార్జి సీతారంపై దాడి చేసి ఇంకు జల్లారు. అనంతరం చెప్పుల దండవేసి గాడిదపై ఊరేగించారు. జైపూర్‌లో ఈ ఘటన జరిగింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading