హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పోలింగ్ కేంద్రంలో రచ్చ.. ఈవీఎంపై ఇంకు చల్లిన నేత

జాతీయం21:35 PM October 21, 2019

మహారాష్ట్రలో బీఎస్పీ పార్టీ నేత సునీల్ కాంబి రెచ్చిపోయాడు. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి.. ఈవీఎంపై ఇంకు చల్లాడు. బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్, ట్యాంపరింగ్ చేస్తోందని ఆరోపిస్తూ ఇంకు పోశాడు. వెంటనే పోలీసులు చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18