హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం...ఓటర్ల పరుగులు

జాతీయం15:23 PM April 11, 2019

యూపీలోని షామ్లీలో ఓటర్లు అతిగా ప్రవర్తించారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే ఓటు వేసేందుకు ప్రయత్నించారు. పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వారిని అదుపుచేసేందుకు బీఎస్ఎఫ్ దళాలు గాల్లోకి కాల్పులు జరిపారు. దాంతో భయంతో ఓటర్లు పరుగులు పెట్టారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading