జమ్మూకాశ్మీర్లోని రామబాణంలో ఓ కొత్త పెళ్లికూతురు తన ఓటు హక్కును వినియోగించుకుంది. పెళ్లయిన వెంటనే ఆ పెళ్లిదుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసింది.