హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్16:50 PM December 15, 2019

అమరావతిలో రాజధాని నిర్మాణంపై కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలోనే రాజధాని అని అసెంబ్లీలో చెప్పిన మరుసటి రోజే బొత్స ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading