HOME » VIDEOS » Politics » BOTSA SATYANARAYANA COUNTERS NARA CHANDRABABU NAIDU OVER CBI ENQUIRY ON KODELA SIVA PRASADA RAO SUICIDE VIDEO BA

Video: అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దా.. చంద్రబాబుపై బొత్స సెటైర్

ఆంధ్రప్రదేశ్22:50 PM September 19, 2019

ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని బొత్స తప్పుపట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐకి రాష్ట్రంలోకి ఎంట్రీ లేదని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ సీబీఐ విచారణ అడుగుతారని ప్రశ్నించారు.

webtech_news18

Top Stories