హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎం కేసీఆర్, మంత్రులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తెలంగాణ11:58 AM October 14, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రుల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, దయాకర్ రావు, గంగుల కమలాకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

webtech_news18