హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

జాతీయం22:39 PM September 28, 2019

వారం రోజుల అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం వద్దకు వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్ ఖ్యాతి పెరిగిందని, ఆ ఘనత 130 కోట్ల దేశవాసులకు దక్కుతుందని మోదీ అన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading